Posts

సప్ప   భారతి   భాగవతారిణి   పరిచయం: నా పేరు శ్రీమతి DR. సప్పా భారతి భాగవతారిణి. నేను ఏలూరు జిల్లా, ఏలూరు వాస్తవ్యురాలను. నేను హరికథ కళాకారిణిని, ఇప్పటికీ రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలలో 5 వేలకు పైగా హరికథ ప్రదర్శనలు ఇచ్చాను, నేను ప్రసార భారతి ,ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం నందు, 8/ 6 /2012 వ తేదీన ఏ గ్రేడు ( A Grade ) పొందడం జరిగింది. నేను చెప్పేటువంటి హరికథలు శ్రీ యదార్థ రామాయణం సంపూర్ణం, శ్రీ మహాభారతం 18 పర్వాలు,శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన సహిత సంపూర్ణ జీవిత చరిత్ర, భక్త అంబరీష, శ్రీ వెంకటాచల వైభవం, శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం, శివ లీలలు, గిరిజా కళ్యాణం ,శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్ర మొదలైనవి. తల్లిదండ్రులు: నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు  శ్రీమతి బాలం నాగమణి భాగవతారిణి, శ్రీ బాలం సూర్యచంద్రరావు భాగవతులు (శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్) -హరికథ డిప్లమో ఆర్టిస్ట్ మరియు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఉభయులు హరికథా కళాకారులు. విద్యాభ్యాసం : నేను ప్రాథమిక విద్య ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు తణుకు మేడ...

SAPPA BHARATHI BHAGAVATARINI - photos with celebrities & Details

Image
YOUTUBE CHANNEL SAPPA BHARATHI BHAGAVATARINI link here - https://www.youtube.com/c/sappabharathibhagavatarini like share and subscribe to my channel Contact Details (SOCIAL WEBSITES):- YouTube link: https://www.youtube.com/ c/sappabharathibhagavatarini FACKBOOK LINK : https://www.facebook.com/profile.php?id=100008436812038 INSTAGRAM LINK : https://www.instagram.com/sappa_bharathi/ TELEGRAM LINK : SappaBharathi.Telegram SAPPA BHARATHI (DETAILS) LINK - https://sappabharathibhagavatarini.blogspot.com/2022/07/biography.html  (Telugu)